అన్వేషించండి
UPSC Interview Tips : యూపీఎస్సీ ఇంటర్వ్యూలో బోర్డు ఏమి అడుగుతుంది? ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? ప్రిపరేషన్ టిప్స్
UPSC Interview Questions : యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఒక నిర్దిష్ట విధానంలో ఉండదు. అభ్యర్థి నిజాయితీ, ఒత్తిడిలో ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇంటర్వ్యూకి ముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే..
యూపీఎస్సీ ఇంటర్వ్యూ టిప్స్
1/7

యూపీఎస్సీ ఇంటర్వ్యూను ఒక నిర్దిష్ట నమూనాలో చెప్పలేము. ఇందులో ప్రశ్నల సంఖ్య స్థిరంగా ఉండదు. దీనిని ఎదుర్కోవాలంటే కేవలం విజ్ఞానం ఉంటే సరిపోదు. అభ్యర్థి నిజాయితీ, తర్కం, పరిపాలనా, అవగాహన, ఒత్తిడిలో ఆలోచించే సామర్థ్యాన్ని ఇక్కడ పరీక్షిస్తారు.
2/7

యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఒక ఫార్మల్ రూమ్లో జరుగుతుంది. ఎదురుగా ఒక చైర్మన్, 3 నుంచి 4 మంది సభ్యులు ఉంటారు. వీరందరినీ కలిపి బోర్డ్ అంటారు. ఇంటర్వ్యూ రూమ్ వాతావరణం చాలా సీరియస్గా ఉంటుంది. ఇది చూసి చాలా మంది అభ్యర్థులు భయపడతారు. అయినప్పటికీ బోర్డ్ అభ్యర్థిని కంఫర్టబుల్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే అభ్యర్థి అసలైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది.
Published at : 08 Jan 2026 01:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















