అన్వేషించండి
Temples Linked to Two Epic Ages : రాముడు, పాండవులు పూజించిన పవిత్ర ఆలయాలు ఇవే.. రామేశ్వరం నుంచి సోమనాథ్ వరకు
Ancient Temples Linked to Ramayana and Mahabharata : రామాయణ మహాభారత కాలం నాటి పురాతన పవిత్ర దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరాముడు పాండవులు పూజించినవి ఇప్పటికీ ప్రత్యేకమే. అవేంటి ఇప్పుడో చూసేద్దాం.
రామయణ, భారతాల్లో ఉన్న ఆలయాలు ఇవే
1/6

భారతదేశంలోని రామాయణ, మహాభారత కాలానికి సంబంధించిన ఆలయాలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయాలు రెండు గొప్ప యుగాలను కలిపుతాయి. రాముడు, పాండవులు ఒకే పవిత్ర స్థలంలో ఎలా పూజించారో చెప్తున్నాయి. రామేశ్వరం నుంచి సోమనాథ్ వరకు ఉన్న ఆలయాలు ఏవి? ఎక్కడున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
2/6

హిందూ ధర్మంలో రామేశ్వరం దేవాలయం అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. రాముడు లంకకు వెళ్ళే ముందు ఇక్కడ శివుడిని పూజించాడు. చాలా సంవత్సరాల తరువాత కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు శుద్ధి చేసుకోవడానికి ఇదే స్థలాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అంకితభావానికి చిహ్నంగా పరిగణిస్తున్నారు. ఏదైనా పెద్ద పనికి ముందు, ఏదైనా పెద్ద నష్టం జరిగిన తరువాత.. ప్రతి ఆత్మ దైవిక శాంతిని కోరుకుంటుంది.
Published at : 05 Jan 2026 03:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















