అన్వేషించండి
Throat Pain : చలికాలంలో గొంతునొప్పి ఇబ్బందిపెడుతుందా? ఉపశమనం ఇచ్చే 7 ఇంటి చిట్కాలు ఇవే
Home Remedies for Sore Throat : చలికాలంలో చాలామంది గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు ఇంట్లోనే ఉపశమనం ఇచ్చే చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..
గొంతునొప్పిని దూరం చేసే ఇంటి చిట్కాలు
1/7

గోరువెచ్చని ఉప్పు నీటితో రోజుకు 2 నుంచి 3 సార్లు పుక్కిలించడం వల్ల గొంతు వాపు తగ్గుతుంది. ఇది బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. నీరు మరీ వేడిగా లేకుండా చూసుకోండి.
2/7

రోజుకు కనీసం రెండుసార్లు ఆవిరి పట్టడం వల్ల గొంతు, ముక్కు మార్గం శుభ్రం అవుతుంది. ఆవిరిలో యూకలిప్టస్ నూనె చుక్కలు వేయడం వల్ల మూసుకుపోయిన గొంతు తెరుచుకుంటుంది. మంట తగ్గుతుంది.
Published at : 04 Jan 2026 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















