అన్వేషించండి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Alluri Seetharamaraju district: మొన్న విద్యుత్ వెలుగులు చూసిన పల్లెలు ఎంత ఆనందపడ్డాయో ఇవాళ మరో పల్లెకు అంతకు మించిన సంతోషం దక్కింది. వాళ్లకు కొత్తగా స్కూల్ రావడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు.
ఊరికి అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే బడి రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పండగ చేసుకుంటూ ఆనందంగా గడిపారు.
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

































