అన్వేషించండి

Pawan Kalyan New Movie: పవనం గురించి కప్పలకు తెలియదు! నేను ఎక్కడైనా తిరుగుతా: పవన్ కల్యాణ్‌

Pawan Kalyan New Movie:ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుందని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ విశాఖలోకామెంట్ చేశారు. అదే టైంలో ట్రోలర్స్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

హరిహర వీరమల్లు సినిమాపై పవన్ కామెంట్స్

1/12
Pawan Kalyan New Movie:ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది హరిహరవీరమల్లు అని పవన్ కల్యాణ్‌ విశాఖలో కామెంట్ చేశారు.

2/12
Pawan Kalyan New Movie:చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశామన్నారు. విశాఖలో జరిగిన హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ - 2లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు

3/12
Pawan Kalyan New Movie:హరిహరవీరమల్లు సినిమాకు కీరవాణి అద్భుత సంగీతాన్ని అందించారని అన్నారు. అదే చిత్రానికి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర నేల తనకు నటన నేర్పిందని అన్నం పెట్టిన కర్మభూమిగా అభివర్ణించారు.

4/12
Pawan Kalyan New Movie:పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు తనదే అని  చెబుతాంటాడని ట్రోలింగ్ చేస్తున్నారని పవన్ గుర్తు చేశారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల చాలా ప్రాంతాల్లో తిరిగినట్టు వెల్లడించారు.

5/12
Pawan Kalyan New Movie:తన పేరు పవనం... ఎక్కడైనా తిరుగుతూ ఉంటానని చెప్పారు. మనల్ని విమర్శించే వాళ్లు బావిలో కప్పలని అన్నారు. పవనం శక్తి బావిలో గిరి గీసుకొని కూర్చొనే వాళ్లకు ఏమీ తెలుస్తుందని అన్నారు.

6/12
Pawan Kalyan New Movie:హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించామన్నారు పవన్ కల్యాణ్. అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచిపోతుందని అన్నారు.

7/12
Pawan Kalyan New Movie:చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా తానే దర్శకత్వం వహించానని చెప్పారు. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి చక్కగా ఉపయోగపడిందని వివరించారు.

8/12
Pawan Kalyan New Movie:హరిహర వీరమల్లు తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుందని పవన్ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.

9/12
Pawan Kalyan New Movie:సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అయ్యిందన్నారు పవన్. ఇక తను కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రోజు దగ్గర్లోనే ఉందని సరదాగా కామెంట్స్‌ చేశారు.

10/12
Pawan Kalyan New Movie:పవనన్న సినిమా మంచి విజయం సాధించాలని ట్విట్ చేసిన లోకేష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్ కల్యాణ్.

11/12
Pawan Kalyan New Movie:మూల కథతో పాటు హరిహర వీరమల్లులో బలమైన భాగానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టు నుంచి మధ్యలో తప్పుకున్నారని ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్న మంచి దర్శకులని ప్రశంసించారు.

12/12
Pawan Kalyan New Movie:క్రిష్ తర్వాత ప్రాజెక్టును ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ భుజాన వేసుకున్నారని వివరించారు. లండన్ ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న ఆయన ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో మార్పులు, చేర్పులు చేసి 2.34 గంటలు నిడివితో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు..
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Embed widget