అన్వేషించండి
Home Deep Cleaning : ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి చెక్ లిస్ట్ ఇదే.. ఇలా చేస్తే మూలమూలలా మెరిసిపోతుంది
Deep Cleaning : ఇంటిని రోజూ శుభ్రం చేసినా.. దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. దీనివల్ల అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అందుకే ఇంటిని డీప్ క్లీనింగ్ చేస్తే మంచిది. ఈ టిప్స్ ఫాలో అయితే మూలలు కూడా శుభ్రమవుతాయి.
ఇంటిని ఇలా ఈజీగా శుభ్రం చేసేయండి
1/6

ముందుగా మీ క్లీనింగ్ బెడ్‌రూమ్‌తో ప్రారంభించండి. మొదట పై నుంచి కిందికి శుభ్రపరచండి. పైకప్పులు, మూలలు, ఫ్యాన్ల నుంచి దుమ్మును తొలగించండి. ఫ్యాన్లు, లైట్లపై పేరుకుపోయిన దుమ్మును పొడి గుడ్డ లేదా బ్రష్‌తో శుభ్రం చేయండి. చిన్న మూలలు, కర్టెన్‌లను శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి. ఇది దుమ్మును తిరిగి పడకుండా చేస్తుంది. దీంతో శుభ్రపరచడం సులభం అవుతుంది.
2/6

వంటగది ఇంటిలో చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇక్కడే ఆహారం తయారవుతుంది. ఈ గదిలోని అన్ని వస్తువులను బయటకు తీయండి. అల్మారాలు, షెల్ఫ్‌లను తడి గుడ్డతో తుడవండి. గ్యాస్ స్టవ్, ప్లాట్‌ఫారమ్, స్లాబ్‌లను బాగా శుభ్రం చేయండి. పాత్రలు ఉంచే రాక్‌ను కడిగి ఆరబెట్టండి.
Published at : 18 Dec 2025 09:17 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















