అన్వేషించండి
Instagram Followers : ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్క రాత్రిలో పెరగాలంటే..ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
Instagram Growth Secrets : ఈ మధ్యకాలంలో Instagram వ్యక్తిగతంగా ఎదిగేందుకు హెల్ప్ చేస్తుంది. బ్రాండింగ్, వ్యాపారం, సంపాదనకు ప్రధాన వేదికగా మారింది. మరి ఫాలోవర్స్ ఎలా పెంచుకోవచ్చంటే..
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచే టిప్స్ ఇవే
1/5

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరగాలంటే ప్రధానంగా మీ కంటెంట్ బాగుండాలి. ఎక్స్పర్ట్స్ ఏమి చెప్తున్నారంటే.. మంచి కంటెంట్ మాత్రమే కాదు. ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ తయారు చేయడం అవసరం. రీల్స్ ఈరోజు చాలా బలమైన ఆయుధంగా చెప్పవచ్చు. ట్రెండింగ్ ఆడియోలతో మీరు రీల్ కంటెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. కంటెంట్ మొదటి 2-3 సెకండ్లలో ఆకర్షిస్తే.. బాగా వైరల్ అవుతుందని చెప్తున్నారు.
2/5

చాలా మంది కష్టపడి పోస్ట్ చేస్తారు. కానీ రాంగ్ టైమ్‌లో పోస్ట్ చేస్తారు. Instagram అల్గారిథం ప్రారంభ ఎంగేజ్‌మెంట్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఫాలోవర్స్ అత్యంత యాక్టివ్‌గా ఉన్నప్పుడు పోస్ట్ చేయాలి. దీనివల్ల లైక్‌లు, కామెంట్లు, షేర్‌లు త్వరగా వస్తాయి. పోస్ట్ ఎక్కువ మందికి చేరుతుంది.
Published at : 16 Dec 2025 01:28 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















