అన్వేషించండి
Team India World Cup Winning Moments: మన చిరుతల సెలబ్రేషన్స్.. విశ్వ విజేతల విన్నింగ్ moments చూశారా
Womens World Cup 2025 Winner | భారత్ మూడో ప్రయత్నంలో విజయం సాధించి వన్డేల్లో విశ్వ విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది.
విశ్వ విజేతగా టీమిండియా మహిళల జట్టు
1/10

భారత అమ్మాయిలు అనుకున్నది సాధించారు. రెండుసార్లు అందకుండా పోయిన వన్డే ప్రపంచకప్ ను మన శివంగులు ఈసారి ఒడిసి పట్టారు. తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు.
2/10

సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్ సూపర్ సెంచరీ (101, 11 ఫోర్లు, 1 సిక్సర్) అనంతరం అమన్ జోత్ కౌర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ గతినే మార్చివేసింది. దక్షిణాఫ్రికా వైపు నుంచి భారత్ వైపు మ్యాచ్ టర్న్ అయింది ఇక్కడే.
3/10

వన్డే వరల్డ్ కప్ నెగ్గి విశ్వ విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టు అనంతరం ట్రోఫీతో సంబరాలు చేసుకుంది
4/10

మరో Ro ko సీన్ రిపీట్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన
5/10

సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూనే, అవసరమైన సమయాల్లో దూకుడుతో పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన
6/10

విశ్వవిజేతగా నిలవాలన్న దశాబ్దాల కలను సాకారం చేసిన భారత మహిళల జట్టు
7/10

ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ట్రోఫీని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అందజేసిన ఐసిసి చైర్మన్ జై షా
8/10

వన్డే వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం పరస్పరం అభినందించుకుంటున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్టార్ ఓపెనర్ మంధాన
9/10

సగర్వంగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీమ్
10/10

జెమీమా రోడ్రిగ్స్ తనదైశ స్టైల్‌లో వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంది.
Published at : 03 Nov 2025 08:05 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















