అన్వేషించండి

Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam

ఇండియన్ రూపీ ఆల్‌టైం లోయెస్ట్‌కి పడిపోయింది. బుధవారం రూపాయి విలువ ఒక అమెరికన్ డాలర్‌కు 90.19 రూపాయలకు పడిపోగా.. అది గురువారానికి మరింత దిగజారి 90.41 రూపాయలకు పడిపోయింది. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఇది మరింత దిగజారే పరిస్థితులున్నాయని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీనికి కారణం అమెరికాతో Trade dealపై స్పష్టత లేకపోవడమే కీ రీజన్ అని అంటున్నారు. అలాగే ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్‌తో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో ఇంపోర్ట్స్ భారీగా పెరగడం కూడా బలమైన కారణంగా కన్‌సిడర్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎక్కువ మొత్తంలో భారత్ నుంచి వెనక్కి తీసుకుంటుండటంతో పాటు  భారతీయ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్.. ఆర్‌బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, డాలర్ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంది కాబట్టి రూపాయి వాల్యూ స్టేబుల్‌గా కంటిన్యూ కావచ్చంటున్నారు. డాలర్ ఇండెక్స్ అనేది 1973లో 6 మేజర్ కరెన్సీలైన యూరో, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, స్వీడిష్ క్రోనా, స్విస్ ఫ్రాంక్ కరెన్సీలతో కంపేర్ చేస్తూ 100 శాతంగా ఫిక్స్ చేశారు. ఇది 100 కంటే ఎక్కువగా ఉంటే డాలర్ బలపడినట్లు.. తక్కువగా క్షీణించినట్లు. ప్రస్తుతం ఇది దాదాపు 90.99 వరకు ఉంది. అందుకే రూపాయి స్థిరపడి.. రెండు మూడు రోజులుగా ఉన్న రూపాయి విలువ కొత్త బెంచ్‌మార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహా అయితే 91 రూపాయల వరకు చేరొచ్చని అంచనా కడుతున్నప్పటికీ, ఈ వారంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల తర్వాత 88-89 రూపాయలకు తగ్గి అక్కడే స్థిరపడే ఛాన్స్ ఉందని అంచనా.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget