అన్వేషించండి

ICC rankings: అటు టెస్ట్, ఇటు వన్డే ర్యాం"కింగ్స్‌" మనమే, సత్తా చాటిన భారత ఆటగాళ్లు

ICC rankings: ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. అటు టెస్ట్, ఇటు వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆధిపత్యం కనిపించింది.

అటు టెస్ట్, ఇటు వన్డే ర్యాం"కింగ్స్‌" మనమే

1/8
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత చిచ్చరపిడుగు యశస్వీ జైస్వాల్ సత్తా చాటాడు. ఈ జాబితాలో 751 రేటింగ్ పాయింట్లతో జైస్వాల్ అయిదో స్థానంలో నిలిచాడు.

2/8
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. రెండేళ్ల తర్వాత టెస్ట్ ఆడిన పంత్.. సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 731 పాయింట్లతో పంత్.. ఆరో స్థానంలో నిలిచాడు.

3/8
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో నిలిచాడు.  విరాట్ కోహ్లీ 12వ స్థానంలో.. శుభ్‌మన్‌ గిల్ 14వ స్థానంలో.. ఉన్నారు.

4/8
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అశ్విన్ 871 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

5/8
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో యాంకర్ల కింగ్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 854 పాయింట్లతో అశ్విన్ తర్వాత ఉన్నాడు.

6/8
ఇక  వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో భారత్ ఆటగాళ్లే ఉన్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ... 765 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

7/8
యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. 763 రేటింగ్ పాయింట్లతో గిల్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

8/8
టీమిండియా గోట్, కింగ్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. 746 రేటింగ్ పాయింట్లతో కింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget