అన్వేషించండి
ICC Champions Trophy 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ ఫొటోస్ చూశారా.. వరుసగా రెండో ఐసీసీ టోర్నీ కైవసం
India Winning Movement celebrations: దుబాయ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుని సంబరాల్లో మునిగిపోయింది.
టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించిన వేళ ఆటగాళ్ల సంబరాలు
1/6

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించింది.
2/6

2002, 2013లో విజేతగా నిలిచిన భారత్, ఈ ట్రోఫీని రికార్డు స్థాయిలో మూడోసారి కైవసం చేసుకుని సత్తా చాటింది.
Published at : 09 Mar 2025 10:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















