అన్వేషించండి
Protein Food : వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం వీటిని తింటే మంచిది.. నాన్‌వెజ్ లేకుండా హెల్తీ ఆప్షన్
Protein Rich Food : శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో అందరికీ తెలుసు. అయితే ప్రోటీన్స్ సోర్స్ వెజిటేరియన్స్‌కి తక్కువగా ఉంటాయి అనుకుంటారు కానీ.. ఈ ఫుడ్స్ తింటే శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది.

శాఖాహారులు ప్రోటీన్ కోసం ఇవి తింటే మంచిది(Images Source : Envato)
1/6

వయసు పెరిగే కొద్ది శరీరానికి ప్రోటీన్ అందించడం చాలా అవసరం. ఇది కండరబలం క్షీణించకుండా.. బలాన్ని అందిస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్‌గా డైట్లో తీసుకోవాలి.
2/6

మీరు వెజిటేరియన్స్ అయి ఉండి.. మీకు ప్రోటీన్ సోర్స్ తక్కువ ఉందని భావిస్తున్నారా? అయితే కొన్ని ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి.
3/6

Legumes : చిక్కుళ్లు, శనగలు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్ వంటివాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రోటీన్ సోర్స్‌లో భాగంగా డైట్లో చేర్చుకోవచ్చు.
4/6

Nuts and seeds : బాదం, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ప్రోటీన్ సోర్స్‌తో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని స్నాక్స్‌గా, సలాడ్స్, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు.
5/6

Whole grains : వైట్ రైస్‌కి బదులు క్వినోవా, బ్రౌన్ రైస్, మల్టీగ్రైన్ బ్రెడ్‌తో ప్రోటీన్ లభిస్తుంది. పైగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
6/6

Vegetables : కూరగాయల్లో బ్రకోలీ, పాలకూర, కాలే, బెల్ పెప్పర్స్ వంటివాటిలో ప్రోటీన్ మంచి మోతాదులో ఉంటుంది. వీటితో పాటు టోఫును కూడా మీరు డైట్లో చేర్చుకోవచ్చు.
Published at : 22 Mar 2025 07:19 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion