అన్వేషించండి
Disha Patani: ఐపీఎల్ ఓపెనింగ్‌లో దిశా పటానీ... ఆ గ్లామర్, ఆ డ్యాన్స్... జిల్ జిల్ జిగేల్ అంతే
Disha Patani at IPL opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో హీరోయిన్ దిశా పటానీ సందడి చేశారు. తన గ్లామర్, డ్యాన్స్ తో జిల్ జిల్ జిగేల్ అనిపించారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: IANS)

క్రికెట్ ప్రేమికులను సైతం తన డ్యాన్స్, అందంతో కట్టిపడేసిన దిశా పటాని
1/8

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో దిశా పటాని పేరు ముందు వరుసలో ఉంటుంది. నటిగా కంటే గ్లామర్ గర్ల్ ఇమేజ్ ఎక్కువ. ఈ అందాల భామ ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసింది. (Image Courtesy: IANS)
2/8

ఐపీఎల్ 2025 శనివారం రాత్రి గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఓపెనింగ్ హైలైట్స్ చూస్తే... దిశా పటాని డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. (Image Courtesy: IANS)
3/8

దిశా పటాని డాన్స్, ఆవిడ గ్లామర్ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆవిడ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: IANS)
4/8

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ లో కింగ్ ఖాన్ షారుక్, విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ ఉన్నారు. ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. (Image Courtesy: IANS)
5/8

ఐపీఎల్ 2025లో ఎంత మంది స్టార్స్ ఉన్నా సరే... దిశా పటాని గ్లామర్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్. (Image Courtesy: IANS)
6/8

రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2989 ఏడి' సినిమాలో దిశా పటాని నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆవిడకు భారీ విజయం అందించడంతోపాటు తెలుగులో పాపులారిటీని పెంచింది. (Image Courtesy: IANS)
7/8

ప్రభాస్ 'కల్కి' సినిమా కంటే ముందు వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలో దిశా పటాని నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు ఆ తర్వాత ఆవిడ కూడా తెలుగు సినిమాలు చేయలేదు. ఇప్పుడు కల్కితో హిందీతో పాటు తెలుగులో కూడా విజయం అందుకున్నారు. (Image Courtesy: IANS)
8/8

దిశా పటాని గ్లామర్ ఫోటోలు (Image Courtesy: IANS)
Published at : 23 Mar 2025 10:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion