అన్వేషించండి
Kapil Dev Meets Chandrababu: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
Kapil Dev Meets Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబును క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యి అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుపై చర్చించారు.
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
1/4

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మంగళవారం విజయవాడకు వచ్చారు. అనంతరం విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.
2/4

అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటు చేయడంపై ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్, ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. దాంతోపాటు అనంతపురం, వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడం.. ఏపీలో స్పోర్ట్స్ అభివృద్దిపై చర్చించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
Published at : 29 Oct 2024 08:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















