అన్వేషించండి
YS Jagan Diwali Celebrations: దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చిన వైఎస్ జగన్, భారతి
Andhra Pradesh News | దీపావళి సందర్భంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి బాణసంచా కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు.
దీపావళి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు
1/8

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
2/8

దీపావళి వేడుకల సందర్భంగా బెంగళూరులోని వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ
3/8

దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
4/8

చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి అని.. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అన్నారు జగన్.
5/8

అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
6/8

ఇటీవల లండన్‌కు వెళ్లిన మాజీ సీఎం జగన్ తాజాగా తిరిగొచ్చారని తెలిసిందే
7/8

వైయస్ జగన్, సతీమణి వైయస్ భారతి బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
8/8

బాణసంచా కాల్చడంతో పాటు ఇంటిని దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది.
Published at : 20 Oct 2025 10:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















