అన్వేషించండి
Chandrababu Diwali Celebrations: ఉండవల్లి నివాసంలో సతీమణితో కలిసి సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
Chandrababu Diwali 2025 Celebrations: పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు
1/7

ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీ సమేతంగా దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు
2/7

దీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చిన సీఎం దంపతులు సంబరంగా గడిపారు.
Published at : 20 Oct 2025 10:24 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















