అన్వేషించండి

Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ మధ్య కాలంలో లభించిన శాసనాలే సరైన సమాధానమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. క్రీస్తు పూర్వ చరిత్రను వెలికి తీసిన శాస్త్రవేత్తలను అభినందించారు.

Pawan Kalyan: అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ మధ్య కాలంలో లభించిన శాసనాలే సరైన సమాధానమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. క్రీస్తు పూర్వ చరిత్రను వెలికి తీసిన శాస్త్రవేత్తలను అభినందించారు.

అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!

1/12
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

2/12
గత నెల 10వ తేదీన  ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండల పరిధిలోని, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది.
గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండల పరిధిలోని, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది.
3/12
ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
4/12
కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు - నాటి ధాన్యకటకం, నేటి ఆమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణా నది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియజేస్తున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.

5/12
ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చారిత్రక వారసత్వ సాక్ష్యాలు వెలుగులోకి తీసుకొస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు, అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చారిత్రక వారసత్వ సాక్ష్యాలు వెలుగులోకి తీసుకొస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు, అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
6/12
అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయన్నారు.
అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయన్నారు.
7/12
నేటి అమరావతిలోనే క్రీ.పూ.4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
నేటి అమరావతిలోనే క్రీ.పూ.4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
8/12
ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోందన్నారు.
ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోందన్నారు.
9/12
మన వారసత్వ సంపద గుర్తింపుతోపాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
మన వారసత్వ సంపద గుర్తింపుతోపాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
10/12
నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
11/12
వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
12/12

అమరావతి ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget