అన్వేషించండి
Pawan Kalyan Gun Fire: నులకపేట షూటింగ్ రేంజ్ లో గన్ ఫైర్ చేసిన పవన్ కళ్యాణ్ Photos వైరల్
Pawan Kalyan Visited the AP Police Firing Range | ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి, నులకపేట సమీపంలోని ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌లో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు.
గన్ ఫైర్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ కళ్యాణ్
1/7

తాడేపల్లిలోని నులకపేట సమీపంలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు సందర్శించారు.
2/7

ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ కాల్పుల విధానాలు, తుపాకీ నిర్వహణను అర్థం చేసుకోవడానికి అధికారులతో కాసేపు మాట్లాడారు
3/7

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా, తన గ్లోక్ 0.45 పిస్టల్‌తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశారు. తన పిస్టల్ (ఆయుధాన్ని) నిర్వహించడంలో కొంత సమయం గడిపినట్లు తెలిపారు.
4/7

అప్పటి మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో సభ్యుడిగా తాను చెన్నైలో ఉన్న రోజుల్లో ప్రాక్టీస్ సెషన్‌లను ఈ షూటింగ్ ప్రాక్టీస్ గుర్తు చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్
5/7

పవన్ కళ్యాణ్ ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద పిస్టల్స్ పరిశీలించారు. అనంతరం కొన్ని రౌండ్లు గన్ ఫైర్ ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6/7

చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
7/7

జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులనుకుంకీ ఏనుగుల ద్వారా కట్టడి చేయవచ్చు. కుంకీ ఏనుగుల విన్యాసాలను వీక్షించిన పవన్ కళ్యాణ్ వాటికి ఆహారం తినిపించారు. తన కోసం వచ్చిన అభిమనులతో సరదాగా సెల్ఫీ దిగారు.
Published at : 09 Nov 2025 04:52 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















