అన్వేషించండి
Nara Lokesh In Australia: సిడ్నీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం, తెలుగు డయాస్పోరాలో పొల్గొనున్న ఏపీ మంత్రి
Nara Lokesh Australia Tour: సిడ్నీలో ఏపీ మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. సిడ్నీ గ్రౌండ్ లో సాయంత్రం తెలుగు డయాస్పోరాలో పొల్గొనున్నారు.
సిడ్నీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం
1/12

ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. సిడ్నీలో విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు లోకేష్ కు స్వాగతం పలికారు.
2/12

మంత్రి లోకేష్ ను స్వాగతిస్తూ సిడ్నీ నగరంలో టవర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆస్ట్రేలియా టీడీపీ విభాగం నాయకులు మంత్రి లోకేష్ కు సాదరంగా ఆహ్వానం పలికారు.
Published at : 19 Oct 2025 10:33 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















