నాని, విజయ్ ఇద్దరూ చాలా ఈజీ గోయింగ్ పీపుల్. వాళ్లిద్దరి మధ్య అలా ఏమీ లేదు. వాళ్లు ఇద్దరూ సీన్ డిస్కషన్ చేసుకుని చేసేవాళ్లు