అన్వేషించండి

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

Kavitha Vs Vishu: అదానీ అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీతో ముడిపెట్టడంపై ఆ పార్టీ మండిపడుతోంది. ఆరోపణలు చేసే ముందు గత చరిత్ర గుర్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది.

BJP party is fuming over BRS linking the issue of Adani : ఇండియాలో లంచాలు ఇచ్చారని అమెరికాలో నమోదైన రాజకీయంగా పెను ప్రకంపనలకు కారణం అవుతోంది. ఈ కేసు గురించి తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించారు. రాహుల్, మోదీ ఇద్దరూ అాదానీకి సన్నిహితులేనని ఓ ఫోటోతో  విమర్శలు గుప్పించింది. అలాగే లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన తర్వాత చాలా కాలం జైల్లో ఉండి విడుదల అయిన కవిత కూడా మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.              
 
అఖండ భారతంలో  అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ? అని ప్రధాని మోదీని కవిత ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలి సారి రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.  అఖండ భారత్ సాధిస్తామని  ప్రచారం చేశారని చివరికి సెలక్టివ్ న్యాయం పాటిస్తున్నారని మండిపడ్డారు. అదానీపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.

కవిత ట్వీట్‌కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవితకు న్యాయం, నైతికపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతరుల్ని విమర్శించే ముందు తమ సంగతేమిటో గుర్తు చేసుకోవాలన్నారు.   

బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో మోదీ, రాహుల్ అదానీ కకలసి ఉన్న ఫోటోను పెట్టి అందరూ ఒకటేనని విమర్శలు  గుప్పించారు. అయితే కేసీఅర్ అదానీతో దిగిన  ఫోటోను పోస్టు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి .. కేసీఆర్ ను కలిసినప్పుడు మంచి అదానీ అవుతారా అని ప్రశ్నించారు.  

 ఇండియాలో లంచాలు ఇచ్చారంటూ అమెరికా కోర్టులో కేసు పెట్టిన అంశాన్ని రాజకీయం చేయడం ..  బీజేపీకి అంటగట్టండపై ఆ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget