అన్వేషించండి

Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

Netflix: అత్యాధునిక VFX , వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ప్రారంభించింది. హాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.

Netflix opens its post-production studio in Hyderabad:  హైదరాబాద్ నగరం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా ఎదుగుతోందని, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ఇక్కడ ప్రారంభం కావడం అంటే  హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నగరంలో ఈ అత్యాధునిక VFX ,  వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సినిమాల పట్ల తనకున్న మక్కువను పంచుకున్నారు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, బాహుబలి, కల్కి, RRR, అరుంధతి వంటి సినిమాలు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటాయని ప్రశంసించారు.

ఒకప్పుడు చెన్నైకి పరిమితమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమను లెజెండరీ నటులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన రెండో భారతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. తన ప్రభుత్వం గతంలోనే చెప్పినట్లుగా మా దృష్టి హాలీవుడ్ స్థాయి ప్రమాణాలపైనే ఉందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో ఆ కల నిజం కాబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.                         

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ తన కార్పొరేట్ కార్యాలయాన్ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని, అందుకు అవసరమైన భారీ ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమిని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆఫర్ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్   ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.                                        

ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అంటేనే వ్యాపారం  అని పేర్కొంటూ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్  రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామన్నారు.                                                 

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget