అన్వేషించండి
Revanth Meets Virosh: విజయ్ దేవరకొండ, రష్మికతో రేవంత్ రెడ్డి... కొత్త జంటకు తెలంగాణ సీఎం శుభాకాంక్షలు
ViRosh With Telangana CM Revanth Reddy: ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులను కలిసి శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
1/4

Vijay Deverakonda Rashmika Reception Photos: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ జరిగింది. తమ వివాహ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయనకు హాజరు కావడం కుదరలేదు. అందుకని, గురువారం రాత్రి విజయ్ దేవరకొండ - రష్మిక ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు రేవంత్.
2/4

విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి... తమ్ముడు ఆనంద్ దేవరకొండతో రేవంత్ రెడ్డి.
Published at : 06 Mar 2026 08:11 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















