అన్వేషించండి

Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 

Affordable Mileage Bikes: మీరు మీ రోజువారీ ప్రయాణానికి చౌకైన బైక్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ఏ బైక్ మంచితో చాలా మోడళ్లు చూసి తెలుసుకోవడం అవసరం. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గ్రామీణ రోడ్లపై ప్రయాణానికి చౌకైన, మైలేజీ బైకులు అందుబాటులో ఉన్నాయి.
  • హీరో స్ప్లెండర్ ప్లస్ 73 కిమీ/లీటర్ మైలేజీతో దేశవ్యాప్తంగా లభిస్తుంది.
  • బజాజ్ ప్లాటినా 100 80 కిమీ/లీటర్ మైలేజీతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
  • హోండా షైన్ 100, TVS స్పోర్ట్, TVS రేడియన్ ఆకర్షణీయమైన ఎంపికలు.

Affordable Mileage Bikes: మీరు రోజూ గతుకుల గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తుంటే, కచ్చితంగా స్ట్రాంగ్‌గా ఉండే మంచి మైలేజీ అందించే బైక్ అవసరం అవుతుంది. అందుకే చౌకైన బైక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. గ్రామాల్లో తరచుగా రఫ్‌ రోడ్లు, గుంతలతో కూడిన రహదారులు చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి రోడ్లపైకి లైట్‌వెయిట్ ఉన్న, ఎక్కువ కాలం రైడ్ చేసేలా, చౌకైన బైక్ ఉంటేనే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల, కొన్ని చౌకైన నమ్మదగిన బైక్‌లు రోజువారీ గ్రామీణ వినియోగానికి మంచి ఆప్షన్స్‌గా చెబుతుంటారు.  

హీరో స్ప్లెండర్ ప్లస్

మొదటి పేరు హీరో స్ప్లెండర్, ఇది భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌. దీని ధర సుమారు ₹74,902, 97.2cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ లీటరుకు దాదాపు 73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది పెట్రోల్‌ను ఆదా చేసే i3S టెక్నాలజీని కలిగి ఉంది. విడిభాగాలు, సర్వీస్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి, ఇది ఆపరేట్ చేయడానికి సులభమైందిగా చెబుతుంటారు.  

బజాజ్ ప్లాటినా

రెండో బైక్ బజాజ్ ప్లాటినా 100, ఇది అద్భుతమైన మైలేజ్, సౌకర్యవంతమైన రైడ్‌కు ప్రసిద్ధి చెందింది. దీని ధర సుమారు ₹66,000 . 102cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ లీటరుకు దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. దీని సస్పెన్షన్, పొడవైన సీటు కఠినమైన రోడ్లపై కూడా సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తాయి,. ఇది ఒకసారి ట్యాంక్‌ ఫుల్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

హోండా షైన్ 100

మూడో బైక్ హోండా షైన్ 100, ఇది సాఫ్ట్‌, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది. సుమారు ₹65,243 ధరతో, ఇది 98.98cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ లీటరుకు సుమారు 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది IBS బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది బ్రేకింగ్‌ను సురక్షితంగా చేస్తుంది. దీని తేలికైన డిజైన్, నమ్మదగిన ఇంజిన్ గ్రామీణ ప్రాంతాలకు మంచి ఎంపికగా చేస్తాయి. 

టీవీఎస్ స్పోర్ట్ 

TVS స్పోర్ట్ కూడా మంచి, సరసమైన బైక్. ధరలు సుమారు ₹55,500 నుంచి ప్రారంభమవుతాయి. ఇది 109.7cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ లీటరుకు దాదాపు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని తక్కువ బరువు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన బాడీ దీనిని రోజువారీ ఉపయోగకరంగా మారుస్తున్నాయి.  

టీవీఎస్ రేడియన్

చివరగా, TVS Radeon ఉంది. దీని ప్రారంభ ధర సుమారు ₹55,000. ఇది లీటరుకు దాదాపు 69 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 109.7cc ఇంజిన్, డ్యూయల్-టోన్ సీట్లు, డిజిటల్-అనలాగ్ మీటర్,  LED DRLలు వంటి లక్షణాలు ఈ బైక్‌ను ఆకర్షణీయంగా, నడపడానికి సౌకర్యవంతంగా చేస్తాయి.

Frequently Asked Questions

గ్రామీణ రోడ్లపై ప్రయాణానికి ఎలాంటి బైక్ అవసరం?

గ్రామీణ ప్రాంతాలలోని గతుకుల రోడ్లపై ప్రయాణానికి దృఢమైన, మంచి మైలేజీని అందించే బైక్ అవసరం. తేలికైన, ఎక్కువ కాలం మన్నిక ఉండే బైక్ ఎంచుకోవడం మంచిది.

హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ప్రత్యేకతలు ఏమిటి?

హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఇంజిన్‌తో లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది i3S టెక్నాలజీని కలిగి ఉంది, దేశవ్యాప్తంగా విడిభాగాలు సులభంగా లభిస్తాయి.

బజాజ్ ప్లాటినా 100 బైక్ మైలేజ్ ఎంత?

బజాజ్ ప్లాటినా 100 బైక్ 102cc ఇంజిన్‌తో లీటరుకు దాదాపు 80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని సస్పెన్షన్, పొడవైన సీటు కఠినమైన రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ఉంటాయి.

హోండా షైన్ 100 బైక్ గ్రామీణ ప్రాంతాలకు ఎందుకు మంచిది?

హోండా షైన్ 100 బైక్ 98.98cc ఇంజిన్‌తో లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. దీని తేలికైన డిజైన్, IBS బ్రేకింగ్ సిస్టమ్, నమ్మదగిన ఇంజిన్ దీనిని గ్రామీణ ప్రాంతాలకు అనుకూలంగా మారుస్తాయి.

TVS స్పోర్ట్ బైక్ ధర మరియు మైలేజ్ వివరాలు ఏమిటి?

TVS స్పోర్ట్ బైక్ ధర సుమారు ₹55,500 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 109.7cc ఇంజిన్‌తో లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget