అన్వేషించండి

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) విజేతగా నిలిచింది భారత్. ప్రస్తుతం దేశమంతా మారుమోగుతున్న పేరు సంజు శాంసన్ ( Sanju Samson ). ప్లేయింగ్ 11 లో కనీసం చోటు దక్కదు అనుకుంటే ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు ఈ స్టార్ క్రికెటర్, 

కొన్ని నెలల క్రితం వరకు సంజూ శాంసన్ ఒక ఫెయిల్యూర్ క్రికెటర్‌గా ముద్ర వేయించుకున్నాడు. ట్రోల్ల్స్, ప్రెషర్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి కఠిన సమయంలో సంజుకు తోడుగా నిలిచాడు 'క్రికెట్ గాడ్' సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ). వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు సచిన్, సంజూ మధ్య జరిగిన 25 నిమిషాల ఫోన్ కాల్ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. టఫ్ సిట్యుయేషన్స్ ను ఎదుర్కోవడం, గ్రౌండ్ లో ప్రశాంతంగా ఎలా ఉండాలో సూచించిన సచిన్, సంజుకు కొత్త కాన్ఫిడెన్స్ ని ఇచ్చాడు. 

సచిన్ మాటలతో సంజూ తన ఆట తీరును మార్చుకున్నాడు.ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. ఫ్యాన్స్ కు తెలియని మరో విషయం ఏంటంటే టోర్నీ జరిగిన నెల రోజుల పాటు సంజూ తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి 'డిజిటల్ డిటాక్స్' పాటించాడు. సోషల్ మీడియా ట్రోల్స్ కు దూరంగా ఉంటూ కేవలం తన టార్గెట్ పైనే దృష్టి పెట్టాడు. అనుకున్నది సాధించాడు.

ఆట వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma Unwanted Record: రోహిత్ చెత్త రికార్డు - ఐపీఎల్ చరిత్రలో అన్ వాంటెడ్ రికార్డు స‌మం చేసిన హిట్ మ్యాన్
రోహిత్ చెత్త రికార్డు - ఐపీఎల్ చరిత్రలో అన్ వాంటెడ్ రికార్డు స‌మం చేసిన హిట్ మ్యాన్
IPL 2026 DC VS KKR Result Update: డీసీ క‌న్సోలేష‌న్ విన్.. హ్యాట్రిక్ గెలుపుతో టోర్నీకి బై.. రాణించిన రాహుల్, కుల్దీప్, ఎంగిడి
డీసీ క‌న్సోలేష‌న్ విన్.. హ్యాట్రిక్ గెలుపుతో టోర్నీకి బై.. రాణించిన రాహుల్, కుల్దీప్, ఎంగిడి, KKR ఘోర పరాజయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Embed widget