అన్వేషించండి
Allu Sirish Nayanika Wedding Photos: అల్లువారి పెళ్లిలో మెగా సందడి... చిరు, పవన్, చరణ్ కాకుండా ఇంకెవరు వచ్చారంటే?
Allu Sirish Nayanika Marriage Pics: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం మార్చి 6, 2026న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో మెగా సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అల్లు శిరీష్, నయనికా రెడ్డి వెడ్డింగ్ ఫోటోలు
1/8

తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఆఖరి కుమారుడు శిరీష్ వివాహం మార్చి 6, 2026న హైదరాబాద్ సిటీలో ఘనంగా జరిగింది. నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి, ఏడు అడుగులు నడిచారు. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ సహా పలువురు ప్రముఖులు విచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్ళికి ఇంకా ఎవరెవరు వచ్చారో చూడండి.
2/8

కోలీవుడ్ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్యతో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
Published at : 07 Mar 2026 08:54 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















