అన్వేషించండి

వాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

వైసీపీ హయాంలో బాగా పేరున్న జాబ్ ఏంటి అంటే చాలా మంది చెప్పిన వేరు వాలంటీర్. ఈ పోస్ట్ మీద వచ్చినన్ని ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో మరో జాబ్ మీద రాలేదేమో. అసలు జగనన్న అయితే ఇది పదవి..ఉద్యోగమా..సేవనా కూడా చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఫస్ట్ లో అంతా ఇది ఉద్యోగం అనుకుని జాయిన్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఇంటికీ తీసుకువెళ్లవటం..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉండటం ఇది క్లుప్తంగా వాలంటీర్లు చేయాల్సిన పని.  పదోతరగతి, ఇంటర్ అర్హతతో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్లను వాలంటీర్లుగా నియమించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఐదు వేల రూపాయల జీతంతో ప్రభుత్వ పథకాలను వాటి ఫలితాలను వాళ్లకు కేటాయించిన ఇళ్లకు చేరవేయటం వాలంటీర్ల బాధ్యత. వైసీపీ ఉన్నప్పుడే వాలంటీర్లు తమ జీతాలు పెంచాలని ఓసారి ఆందోళన చేశారు. అప్పుడు స్వయంగా జగనే ప్రెస్ మీట్ పెట్టి మీది ఉద్యోగం కాదు బాధ్యత...ఇది ఓ రకమైన సేవ అనుకోండి అని చెప్పారు. మన ప్రభుత్వానికి మేళ్లు చేయాలి ప్రజలకు మీరు ఉపయోగపడాలి బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలు జరిగాయి. స్థానికంగా ఉన్న సచివాలయాలను బేస్ చేసుకుని ఈ వ్యవస్థ పనిచేసింది. వీళ్లు పాపం ఎంత పనిచేశారో లేదా చేయించుకున్నారో తెలియదు భారీగా ట్రోలింగ్ అయ్యారు. ఎవరో గంజాయి కాశాడని మొత్తం వాలంటీర్లను అన్నారు. 

 

 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
Embed widget