అన్వేషించండి

National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రం "కమిటీ కుర్రోళ్లు" ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా (Best Telugu Film) జాతీయ అవార్డును కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. చిన్న సినిమాల్లోని అసలైన సత్తాను చాటుతూ విలేజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కడంపై నిర్మాత నిహారిక కొణిదెలతో పాటు చిత్ర బృందం ఎమోషనల్ అవుతూ గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ జరుపుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది నిహారిక కొణిదెల అఫీషియల్ విక్టరీ సెలెబ్రేషన్స్. నిహారిక కొణిదెల మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ దక్కించుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఇతర యాక్టర్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక మెగా డాటర్ కు అన్న వరుణ్ తేజ్ కొణిదెల, వదిన లావణ్య త్రిపాఠి, సాయి దుర్గ తేజ్ స్పెషల్ విషెస్ అందజేశారు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

418 Movie Release Date : నాగ్ అశ్విన్ హారర్ థ్రిల్లర్ 418 - రిలీజ్ డేట్ ఫిక్స్
నాగ్ అశ్విన్ హారర్ థ్రిల్లర్ 418 - రిలీజ్ డేట్ ఫిక్స్
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Chennai Love Story Trailer : తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget