అన్వేషించండి

PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం

టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్ లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు హోమ్ ఫేవరెట్ అకానె యామగూచిని వరుస గేమ్స్ లో ఓడించి ,  సూపర్ 750 టైటిల్ ను సొంతం చేసుకుంది.

PV Sindhu Breaks Title Drought In Tokyo: తెలుగు తేజం పీవీ సింధు అద్భుత విజ‌యం సాధించింది. ప్ర‌తిష్టాత్మ‌క జ‌పాన్ ఓపెన్ ను కైవ‌సం చేసుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అకానే య‌మ‌గూచిని 21-17, 21-17 తేడాతో వ‌రుస గేమ్ ల్లో చిత్తు చేసింది. నిజానికి గత రెండేళ్లుగా ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్ పై, ఆమె కెరీర్ పై రకరకాల డౌట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సింధు మళ్లీ పాత ఫామ్ ను అందుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది, అసలు బిగ్ టైటిల్స్ గెలవగలదా లేదా అనే డిస్కషన్స్ నడిచాయి. నిరంతర గాయాలు, మోడర్న్ గేమ్ లో వచ్చిన చేంజెస్, 2024 నుంచి సాగుతున్న టైటిల్ కరవు వల్ల డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ కెరీర్ క్లోజ్ అయిపోయిందని విమర్శకులు కామెంట్స్ చేశారు. అయితే ఆదివారం టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో 31 ఏళ్ల సింధు తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఆ విమర్శలన్నింటికీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది.

హోమ్ ఫేవరెట్ యామగూచికి షాక్..
ఫైనల్ పోరులో సింధు తన పాత వింటేజ్ ఆటతీరును ప్రదర్శించింది. రా పవర్, టాక్టికల్ బ్రిలియన్స్, మెంటల్ స్ట్రెంత్ తో జపాన్ స్టార్, హోమ్ ఫేవరెట్ అకానె యామగూచిని వరుస గేమ్స్ లో  కంప్లీట్ గా డిస్మాంటల్ చేసింది. ఈ మెగా విక్టరీ సింధు కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ గా నిలిచింది. బ్యాడ్మింటన్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన వెరీ ఫస్ట్ ఇండియన్ గా సింధు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సింధు లాస్ట్ టైమ్ 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలవగా, ఆ తర్వాత 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ తర్వాత ఆమె కెరీర్ లో సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఇదే కావడం విశేషం.

ప్రెజర్ సిట్యుయేషన్ లో సింధు అగ్రెసివ్ గేమ్
మ్యాచ్ స్టార్టింగ్ నుంచి సింధు తన హైట్ అడ్వాంటేజ్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ క్రాస్ కోర్ట్ డ్రాప్స్, ప్రెసిషన్ స్మాష్ ల కాంబినేషన్ తో యామగూచిని ఫుల్ గా డిస్టర్బ్ చేసింది. ఫస్ట్ గేమ్ చివర వరకు ఇద్దరి మధ్య పాయింట్ల వేట ఉత్కంఠభరితంగా సాగింది. అయితే అసలైన ప్రెజర్ పెరిగిన క్రూషియల్ టైమ్‌లో సింధు నెర్వ్స్ ఆఫ్ స్టీల్  ప్రదర్శించి వరుసగా కీ పాయింట్స్ సాధించి ఫస్ట్ గేమ్ ను 21-17 తో తన అకౌంట్ లో వేసుకుంది. వన్ గేమ్ లీడ్ లోకి వచ్చిన తర్వాత సింధు ఎక్కడా తన ఇంటెన్సిటీని, స్పీడ్ ను అస్సలు తగ్గించకుండా సెకండ్ గేమ్ లోనూ అదే అగ్రెసివ్ మైండ్‌సెట్ తో ఎటాక్ కంటిన్యూ చేసింది.

వరల్డ్ నంబర్ 3 పై చారిత్రాత్మక విజయం.. 
రెండో గేమ్ లో సింధు పెంచిన అగ్రెసివ్ స్పీడ్ కు ఎప్పుడూ కూల్ గా ఉండే యామగూచి తీవ్రమైన ప్రెజర్ లోకి వెళ్లి అన్‌ఫోర్స్ డ్ ఎర్రర్స్  చేసింది. సింధు కేవలం అటాకింగ్ లోనే కాకుండా డిఫెన్స్ లోనూ వండర్ ఫుల్ రెసిస్టెన్స్ చూపించింది. యామగూచి నెట్ గేమ్ ప్లాన్స్ ను ముందే ఊహించి రివర్స్ ప్రెజర్ బిల్డ్ చేసింది. టోక్యో క్రౌడ్ ఫుల్ గా సపోర్ట్ ఇవ్వడంతో లాస్ట్ లో యామగూచి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేసినా, సింధు మాత్రం అస్సలు తలవంచలేదు. తన ఐకానిక్ 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ నాటి క్లాసిక్ డిసిప్లిన్ ను చూపిస్తూ త‌ర్వాతి గేమ్ ను కూడా 21-17 తో క్లోజ్ చేసి హిస్టారికల్ విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ ను ఆమె హోమ్ గ్రౌండ్ లోనే ఓడించడం ద్వారా తాను మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసానని బ్యాడ్మింటన్ వరల్డ్ కు సింధు ప‌వ‌ర్ పుల్ మెసేజ్ పంపిందని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

CSK Massive Overhaul:  CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
Bumrah, Pant Reentry Twist: కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
కివీస్ పై టెస్ట్ సమరానికి ముందే బరిలోకి స్టార్ ద్వయం.. ఇండియా ఏ జట్టులోకి  బుమ్రా, పంత్, 
Bhuvi Comeback Storm: భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget