అన్వేషించండి

Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్

కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ( ICC T20 World Cup 2026 ) పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టీమిండియా ఆధిపత్యం ఒకెత్తయితే, మైదానంలో హార్దిక్ పాండ్యా ప్రదర్శించిన 'కాన్ఫిడెన్స్' ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పాక్ ఓపెనర్‌ను అవుట్ చేసిన తర్వాత పాండ్యా ఇచ్చిన రియాక్షన్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.

భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు పాండ్యా చుక్కలు చూపించాడు. కొత్త బంతితో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్, తొలి ఓవర్‌ను కేవలం మేడిన్‌గా ముగించడమే కాకుండా, సాహిబ్జాదా ఫర్హాన్‌ను ( Sahibzada Farhan ) అవుట్ చేసాడు. 

మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫర్హాన్ పుల్ షాట్ ఆడగా, బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద రింకు సింగ్ ఆ క్యాచ్‌ను అందుకుంటున్న సమయంలో పాండ్యా కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అవుట్ అవుతాడన్న నమ్మకంతో నేరుగా బ్యాటర్ వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ 'నో-లుక్' వికెట్ ( 'No-Look' Wicket ) వీడియో చూసిన అభిమానులు హార్దిక్ పాండ్యాకు ఫిదా అవుతున్నారు. పాక్‌పై భారత్ గెలుపులో హార్దిక్ పాండ్యా స్టైలిష్ వికెట్ టేకింగ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Debut Hint: రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!
రెండో టీ20 లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఫిక్స్..! 'న్యూ చాప్టర్' ఇన్స్టాగ్రామ్ స్టోరీతో హింట్, శాంసన్ పై వేటు తప్పదా!
England Allowed To Take Viagra:  మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్‌కు ‘వయాగ్రా’ వాడటానికి పర్మిషన్.. రీజ‌న్ తెలిస్తే షాకే!
మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్‌కు ‘వయాగ్రా’ వాడటానికి పర్మిషన్.. రీజ‌న్ తెలిస్తే షాకే!
Eng Playing XI Vs Ind in Manchester T20: ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
ఇండియాతో సెకండ్ టీ20కి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవ‌న్ ప్ర‌క‌ట‌న‌.. స్టార్ పేస‌ర్ రీఎంట్రీ
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై రగడ..బీసీసీఐ క్లారిటీ ఇదే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget