అన్వేషించండి

Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ

Allu Arjun 42 Rules Controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసే ముందు 42 రూల్స్ ఫాలో అవ్వాలని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఓ మహిళ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ అంశంలో కావేరి క్షమాపణ చెప్పారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను కలవడం అంత వీజీ కాదంటూ ఓ పెద్ద తేన తుట్టెను కదిపింది ఓ బాలీవుడ్ భామ. బన్నీని కలవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయ్ అని చెప్పింది. టోటల్ 42 కండిషన్స్ ఉన్నాయని, అందులో అల్లు అర్జున్ ముందు ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటివి ఉన్నాయని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కావేరి బారువా అనే మహిళ. ఆ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో బన్నీ తీరు, వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో అటువంటిది ఏమీ లేదని బన్నీ టీమ్ వివరణ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడీ వివాదంలో కావేరి బరువా దిగొచ్చింది.

బన్నీకి బేషరతు క్షమాపణ...
పబ్లిగ్గా సారీ చెప్పిన కావేరి బరువా!
కావేరి బరువా చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ అగ్ర కథానాయకుడి విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, కావేరి మాటల్లో నిజం లేదని ఖండించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశంలో క్షమించేది లేదని పేర్కొంది. దాంతో కావేరి దిగి వచ్చింది. బన్నీకి బేషరతు క్షమాపణ చెప్పింది. 

Also ReadOTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

ఫిబ్రవరి 15వ తేదీన సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్)లో కావేరి బరువా ఓ పోస్ట్ చేశారు. ఆవిడను ఫాలో అయ్యేది 125 మంది కావడంతో ఎవరికీ ఆ పోస్ట్ చేరలేదు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కావేరి బరువా సారీ పోస్ట్ వైరల్ అవుతోంది. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, ఆ మాటలకు అసలు ఎటువంటి ఆధారాలు లేవని కావేరి తెలిపారు. అల్లు అర్జున్ మీద అబాండాలు వేసినందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. అదీ సంగతి!

Also ReadTheatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే... ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ 'పుష్ప 2 ది రైజ్' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న మరి కొంత మంది దర్శకులు లైనులో ఉన్నారు.

Also Read: Danny First Look: ఇదెక్కడి ఫస్ట్ లుక్ మావా... పారాణితో ఆ సిగరెట్ వెలిగించడం ఏమిటి? శోభనం రోజు అదేమిటి?

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Embed widget