'పుష్ప 2' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్లు దాటింది. దీనికి ముందు అల్లు అర్జున్ లాస్ట్ 5 ఫిలిమ్స్ బిజినెస్ ఎంతో తెలుసా?

'పుష్ప 2' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 617 కోట్లు

'పుష్ప: ది రైజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 145 కోట్లు

'అల వైకుంఠపురమంలో' థియేట్రికల్ బిజినెస్ - రూ. 84.50 కోట్లు

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 76 కోట్లు

డీజే - దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 79 కోట్లు

'సరైనోడు' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 54 కోట్లు

'సన్నాఫ్ సత్యమూర్తి' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ. 54 కోట్లే. 

'పుష్ప 2' తర్వాత బన్నీ నటించిన ప్రతి సినిమా మినిమమ్ 500 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.