రికార్డు టికెట్ రేట్లతో వస్తున్న ‘పుష్ప 2’ - అఫీషియల్‌గానే వెయ్యికి పైగా!

Published by: Saketh Reddy Eleti
Image Source: Mythri Movie Makers

అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప 2’ డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది.

Image Source: Mythri Movie Makers

ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రికార్డు రేటులో హైక్స్‌ను జారీ చేసింది.

Image Source: Mythri Movie Makers

ముందు రోజు ప్రీమియర్లకు సాధారణ టికెట్ రేట్ల మీద ఏకంగా రూ.800 హైక్ ఇచ్చింది.

Image Source: Mythri Movie Makers

డిసెంబర్ 4న రాత్రి 9:30కు వేసే ప్రీమియర్లకు టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్లలో రూ.1121, మల్టీఫ్లెక్స్‌లో రూ.1239గా ఉండనున్నాయి.

Image Source: Mythri Movie Makers

మొదటి నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.354, మల్టీఫ్లెక్స్‌లో రూ.531గా టికెట్ రేట్లు ఉండనున్నాయి.

Image Source: Mythri Movie Makers

ఐదో రోజు నుంచి 12వ రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.300.9, మల్టీఫ్లెక్స్‌లో రూ.472గా ఉండనుంది.

Image Source: Mythri Movie Makers

13వ రోజు నుంచి 29వ రోజు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.200.6, మల్టీఫ్లెక్స్‌లో రూ.354గా ఉండనుంది.

Image Source: Mythri Movie Makers

దీంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఏ మాత్రం కష్టం కాదని చెప్పవచ్చు.

Image Source: Mythri Movie Makers

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లను ‘పుష్ప 2’ వసూలు చేస్తుందని అంచనా.

Image Source: Mythri Movie Makers