'పుష్ప 2' రైట్స్ ఏ ఏరియాలో ఎన్ని కోట్లకు అమ్మారు? అల్లు అర్జున్ ముందున్న టార్గెట్ ఎంత?

నైజాం థియేట్రికల్ రైట్స్ - రూ. 100 కోట్లు

రాయలసీమ (సీడెడ్) రైట్స్ - రూ. 30 కోట్లు

తూర్పు గోదావరి - రూ. 14.50 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 11 కోట్లు

గుంటూరు - రూ. 15 కోట్లు, నెల్లూరు - రూ. 7 కోట్లు, కృష్ణ - రూ. 13 కోట్లు

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 231 కోట్లు

కర్ణాటక థియేట్రికల్ రైట్స్ - రూ. 32 కోట్లు

తమిళనాడు రైట్స్ - రూ. 52 కోట్లు

కేరళ (అల్లు అర్జున్ స్ట్రాంగ్ మార్కెట్) - రూ. 20 కోట్లు

హిందీ, రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ - రూ. 200 కోట్లు (అని టాక్)

'పుష్ప 2' ఓవర్సీస్ రైట్స్ - రూ. 100 కోట్లు

'పుష్ప 2' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ (థియేట్రికల్ రైట్స్) - రూ. 617 కోట్లు

టాలీవుడ్ హిస్టరీలో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమాగా 'పుష్ప 2' రికార్డులకు ఎక్కింది. 

'పుష్ప 2' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 620 కోట్ల షేర్. అంటే థియేటర్ల నుంచి రూ. 1200 కోట్ల గ్రాస్ రావాలి.