Image Source: (Images Source : Instagram)

మంచి స్క్రిప్ట్​లు ఎంచుకొని హీరోగా హిట్ కొట్టాలంటే రాసి పెట్టి ఉండాలి. అలా సక్సెస్ అయిన వారిలో విక్రాంత్ మాస్సే.

Image Source: (Images Source : Instagram)

సీరియల్స్​లో నటుడిగా కెరీర్​ను ప్రారంభించి.. వచ్చిన అవకాశాలు అందుకొంటు నటుడిగా నిలదక్కుకున్నాడు.

Image Source: (Images Source : Instagram)

2007లో సీరియల్స్​తో కెరీర్​ ప్రారంభించి.. 2013లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విక్రాంత్.

Image Source: (Images Source : Instagram)

లుటేరా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. చపాక్ సినిమాతో లీడ్ క్యారెక్టర్స్ చేశాడు విక్రాంత్.

Image Source: (Images Source : Instagram)

తన నటనతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు. హిట్స్ కొట్టాడు.

Image Source: (Images Source : Instagram)

12th ఫైయిల్ సినిమాతో ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకుని.. ఉత్తమ నటుడిగా నిలిచాడు.

Image Source: (Images Source : Instagram)

తాజాగా నటించిన సెక్టార్ 36, ద సబర్మతి రిపోర్ట్ కూడా మంచి హిట్​ టాక్​ని అందుకున్నాయి.

Image Source: (Images Source : Instagram)

కెరీర్ ఇంత పీక్​లో ఉండగా.. సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నానంటూ అందరినీ షాక్​కి గురిచేశాడు ఈ హీరో.

Image Source: (Images Source : Instagram)

ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు విరామం తీసుకుంటున్నట్లు ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు.

Image Source: (Images Source : Instagram)

కొన్నిరోజుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తాడో.. లేదంటే పూర్తిగా నటన ఆపేస్తాడో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.