అన్వేషించండి

Rahul Gandhi: నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య

Navjot Kaur Sidhu: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉండటం లేదు. మణిశంకర్ అయ్యర్ తర్వాత సిద్ధూ భార్య కూడా రాహుల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Navjot Kaur Sidhu hits out at Rahul Gandhi:  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం రేపిన కొద్దిరోజులకే, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నువ్వు ఆ కుర్చీకి  ఏమాత్రం అర్హుడివి కావు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు.
 
నవజ్యోత్ కౌర్ ఇంతలా విరుచుకుపడటానికి ప్రధాన కారణం తన భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి సిద్ధూను పక్కన పెట్టడం, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించకపోవడంపై కౌర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాహుల్ గాంధీ చుట్టూ ఉండే  కోటరీ పార్టీని తప్పుదోవ పట్టిస్తోందని, నిజాయితీ గల నేతలను తొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు.                          

ఇటీవల మణిశంకర్ అయ్యర్ తన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా నెహ్రూ-గాంధీ కుటుంబంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఇప్పుడు కౌర్ ఏకంగా రాహుల్ సామర్థ్యాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్‌లో పెను తుఫానుకు దారితీసింది.  నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? అన్నట్టుగా ఆమె వేసిన ప్రశ్నలు విపక్షాలకు ఆయుధంగా మారాయి. సీనియర్ల గొంతు నొక్కడం వల్లే పార్టీ ఈ స్థితికి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.               

  
ఈ పరిణామాలపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే, సిద్ధూ వర్గం మాత్రం కౌర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.   సొంత పార్టీ నేతలే ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం రాహుల్ గాంధీ నాయకత్వ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది సిద్ధూ దంపతులు కాంగ్రెస్‌ను వీడటానికి సంకేతమా? లేక ఒత్తిడి పెంచే  వ్యూహమా ? అనేది వేచి చూడాల్సి ఉంది.                      


 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget