అన్వేషించండి

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!

శ్రీలంకతో జరగబోయే ఫస్ట్ టెస్ట్ లో కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాలతో త్రివిధ స్పిన్ అటాక్‌ను ఇండియా రంగంలోకి దించే ఛాన్స్ ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపాడు.

IND Spin Attack Strategy VS SL Revealed:  శ్రీలంకతో గాలే వేదికగా జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపాడు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజా ముగ్గురూ విభిన్నమైన శైలితో వికెట్లు తీయగల సమర్థులని పేర్కొన్నాడు. కుల్దీప్ తన మిస్టరీ చైనామన్ బౌలింగ్ తో, జడేజా పక్కా లైన్ అండ్ లెంగ్త్ అక్యూరసీతో, మానవ్ సుతార్ క్లాసికల్ లూపీ స్పిన్ తో ప్రత్యర్థిని కంగారు పెట్టగలరని గురువారం ప్రెస్ మీట్ లో వివరించాడు.

ముగ్గురిదీ డిఫరెంట్ స్టైల్.. గిల్ యూసేజ్ పైనే డిపెండ్
"కుల్దీప్ మన అటాకింగ్ బౌలర్. అతడి క్లాస్, ఎక్స్‌పీరియన్స్ చాలా ముఖ్యం. మానవ్ సుతార్ బాల్ ని ఎక్కువగా టర్న్ చేయగలడు, జడేజా మోస్ట్ అక్యురేట్ బౌలర్. ముగ్గురిదీ వేర్వేరు శైలి కావడం వల్ల ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడటం మాకు పెద్ద సమస్య కాదు. సమయానుకూలంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరిని ఎలా యూజ్ చేసుకుంటాడనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి 20 వికెట్లు తీయగల కెపాసిటీ వీళ్లకు ఉంది" అని మోర్కెల్ తెలిపాడు.

గాలే పిచ్ పై స్పెషల్ ఫోకస్.. మైండ్ సెట్ చాలా ముఖ్యం
గాలే స్టేడియం హిస్టరీ, పిచ్ కండిషన్స్ చూస్తే ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని మోర్కెల్ చెప్పాడు. "పిచ్ చూడటానికి బాగుంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్ కి అనుకూలిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఫిజికల్ కండిషన్స్ కంటే మైండ్ సెట్, ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం, సరైన ఏరియాల్లో బౌలింగ్ చేయడం చాలా క్రూషియల్" అని వ్యాఖ్యానించాడు.

సీనియర్ సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ లేదా గుర్నూర్ బ్రార్
సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి సపోర్ట్ పేసర్‌గా ఛాన్స్ దక్కనుంది. ఇద్దరికీ టెస్ట్ ఎక్స్‌పీరియన్స్ తక్కువే ఉన్నప్పటికీ లోకల్ క్రికెట్ బాగా ఆడారని మోర్కెల్ తెలిపాడు. శ్రీలంకలో ఉండే వేడి, తేమను తట్టుకుని కూకబుర్రా బాల్ మెత్తబడ్డాక ప్రెజర్ మైంటైన్ చేయడం బిగ్ ఛాలెంజ్. వీధి తెలివితేటలు ప్రదర్శిస్తూ వికెట్ మీద నుంచి బౌలింగ్ వేయడం, షార్ట్ బాల్స్ యూజ్ చేయడంలో బౌలర్లు కంటిన్యూయస్ ఇంటెన్సిటీ చూపించాలని మోర్కేల్ వివరించాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
Vaibhav Explosive Knock: ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
Asian Games Facilities: నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget