అన్వేషించండి

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

తెలుగు బుల్లితెరపై పాపులారిటీ ఉన్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల లిస్టులో యంగ్ రైటర్, లిరిసిస్ట్ కడలి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది.

కడలి సత్యనారాయణ చిన్నతనం నుంచే రచనలపై ఆసక్తితో చిన్నపిల్లల పత్రికలకు కవితలు రాస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉమెన్స్ స్టడీస్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసిన ఈమె, ప్రముఖ సినీ గేయరచయిత 'కేకే' శిష్యురాలిగా పాటల రచనలో శిక్షణ పొందారు. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా పాటలు రాసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లిరిసిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాటలే కాకుండా పుస్తకాలు, నవలలతో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. 

మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూనే, తెలుగు భాషా సాహిత్యంపై ఎక్కువ ఇష్టం చూపిస్తారు. సోషల్ మీడియాలో ఫెమినిజం, మహిళల హక్కులు, సామాజిక అంశాలపై ఆమె చేసే బోల్డ్ వ్యాఖ్యలు తరచూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంటాయి. గ్లామర్, స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోల్డ్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్‌గా కడలి సత్యనారాయణ బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే షో మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Oct 15: బాలు కారు తాళాలు గుణకు ఇస్తానన్న రోహిణి..భర్తకు ఏదో జరగబోతుందని కీడు శంకించిన మీనా
గుండెనిండా గుడిగంటలు: బాలు కారు తాళాలు గుణకు ఇస్తానన్న రోహిణి..భర్తకు ఏదో జరగబోతుందని కీడు శంకించిన మీనా
Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
Illu Illalu Pillalu Serial Today October 15th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వాపస్ తీసుకోవాలి అంటే ఆ పని చేయాల్సిందే! వల్లీ కండీషన్‌కి నర్మద, ప్రేమ ఒప్పుకుంటారా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కేసు వాపస్ తీసుకోవాలి అంటే ఆ పని చేయాల్సిందే! వల్లీ కండీషన్‌కి నర్మద, ప్రేమ ఒప్పుకుంటారా!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget