మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణె ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ కి ఇంకా తుది అనుమతి లభించలేదు.

Published by: Raja Sekhar Allu

ఇందులో అగ్నిపథ్ స్కీమ్ సైన్యానికి పెద్ద షాక్ అని చెప్పినట్లుగా ప్రచారం

Published by: Raja Sekhar Allu

2020లో చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం

Published by: Raja Sekhar Allu

పుస్తకంలో రక్షణ మంత్రి , ప్రధాని కార్యాలయంతో జరిగిన సంభాషణలు, అవి సీక్రెట్

Published by: Raja Sekhar Allu

రిటైర్డ్ సైనిక అధికారులు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ పుస్తకాలు రాయడంపై కొన్ని నియమ నిబంధనలు

Published by: Raja Sekhar Allu

ప్రస్తుతం ఈ పుస్తక ప్రతి రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.

Published by: Raja Sekhar Allu

పుస్తకంలోని కొన్ని అధ్యాయాలు దేశ భద్రతా వ్యూహాలను బయటపెట్టేలా ఉన్నాయని అభ్యంతరాలు

Published by: Raja Sekhar Allu

ఈ పుస్తకంలోని కొన్ని వివాదాస్పద భాగాలను తొలగించాలని లేదా సవరించాలని ప్రభుత్వం సూచించే అవకాశం

Published by: Raja Sekhar Allu

ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన పుస్తకంతో వివాదం

Published by: Raja Sekhar Allu

ఈ పుస్తకంలోని వివాదాస్పద అంశాలతో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రసంగంతో రచ్చ

Published by: Raja Sekhar Allu