ఇది భూమిపై అత్యంత చల్లని ప్రదేశం ఏంటి, ఉష్ణోగ్రత ఎంతో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: freepik

చలికాలంలో గాలులకు ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. భారత్‌లో దక్షిణాది ప్రాంతాల్లో వేడి ఎక్కువ, కానీ ఉత్తరాదిన పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

Image Source: freepik

ఉష్ణోగ్రత 10 కంటే తక్కువ డిగ్రీలకు వెళ్తే, ఆ చలికి మనం తట్టుకోలేకపోతుంటాం.

Image Source: freepik

భూమి మీద కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది.

Image Source: freepik

భూమిపై అత్యంత చల్లని ప్రదేశంగా ఏ ప్రాంతాన్ని భావిస్తారో తెలుసా..

Image Source: freepik

అత్యంత చల్లని ప్రదేశం పేరు వోస్టోక్ స్టేషన్. ఇది అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువం వద్ద ఉంటుంది

Image Source: freepik

1983లో ఇక్కడ ఉష్ణోగ్రత -89.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత.

Image Source: freepik

ఇక్కడ 6 నెలల పాటు సూర్యుడు ఉదయించడు. అది పగలా లేక రాత్రి అనేది కూడా తెలియదు.

Image Source: freepik

సూర్యుని వెలుగు ఇక్కడ ప్రసరించకపోవడంతో ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతుంటాయి.

Image Source: freepik