కరెంట్ షాక్ తగిలినప్పుడు మొదట ఏం చేయాలి?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

విద్యుత్ షాక్ తీవ్రత అనేది కరెంట్ ప్రవాహం లేదా వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది

Image Source: ppixabay

విద్యుత్ షాక్ తగిలితే ప్రాణాలు సైతం పోతాయి. కొన్నిసార్లు ఇది గుండెపోటుకు దారితీయవచ్చు.

Image Source: pixabay

కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆందోళన చెందకుండా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pixabay

వీలైతే వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయాలి. అలా చేయలేకపోతే, ఆ వ్యక్తిని విద్యుత్ సరఫరాకు దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.

Image Source: pixabay

కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్ లేదా తడిగా లేని కర్రతో మాత్రమే పవర్ స్విచ్ ఆఫ్ చేయండి.

Image Source: pixabay

గాయపడిన వ్యక్తి శ్వాస తీసుకోకపోతే, కదలకపోయినా, నాడి కొట్టుకోకపోతే వెంటనే CPR చేయడం ప్రారంభించాలి.

Image Source: pixabay

గాయపడిన వ్యక్తి దుస్తులు తొలగించవచ్చు, కాలిన భాగాన్ని బ్యాండేజ్ లేదా శుభ్రమైన గుడ్డతో కప్పాలి. దుప్పటి, టవల్ లాంటివి ఉపయోగించవద్దు.

Image Source: pixabay

గాయపడిన వ్యక్తి చేతులు, కాళ్లను మసాజ్ చేస్తూ ఉండండి

Image Source: pixabay

మరోవైపు ఆ వ్యక్తిని అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి ఏర్పాటు చేయాలి. వీలైతే డాక్టర్ ను అక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాలి

Image Source: pixabay