సామాన్యులు రాష్ట్రపతి భవన్ కు వెళ్లొచ్చా?

Published by: RAMA
Image Source: freepik

రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో అత్యంత గుర్తింపు పొందిన భవనం.

Image Source: freepik

చాలా మంది ప్రజలు రాష్ట్రపతి భవన్ లో కేవలం రాష్ట్రపతి లేదా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వెళ్ళగలరని అనుకుంటారు.

Image Source: freepik

అయితే, దీన్ని లోపలి నుంచి చూడాలని అందరూ కోరుకుంటారు.

Image Source: freepik

రాష్ట్రపతి భవన్ లోపలికి సామాన్య ప్రజలు వెళ్ళవచ్చా లేదా?

Image Source: Pexels

రాష్ట్రపతి భవన్ లోపలి భాగాలలో కొన్నిటిని ప్రజల సందర్శన కోసం తెరుస్తారు.

Image Source: Pexels

వాటిలో రాష్ట్రపతి ప్రపంచ నాయకులను కలిసే ప్రాంతాలు కూడా ఉన్నాయి

Image Source: Pexels

భవనంలో మ్యూజియం, నేషనల్ అవార్డుల వేడుక ప్రాంతం వంటి ఇతర భాగాలు కూడా ఉన్నాయి

Image Source: pixabay

రాష్ట్రపతి భవన్ లోపలి భాగాలు చూడటానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి

Image Source: freepik

ప్రవేశం కోసం భద్రతా తనిఖీలు ఉంటాయి గైడ్ లోపలికి తీసుకెళ్తారు

Image Source: freepik