చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?

Published by: RAMA
Image Source: pinterest

భారతదేశ చరిత్రలో చాలా మొఘల్ చక్రవర్తులు ఉన్నారు

Image Source: pinterest

మొఘల్ సామ్రాజ్యం బాబర్ తో ప్రారంభమైంది

Image Source: pinterest

ఆ తరువాత హుమాయూన్, అక్బర్, జహంగీర్ , ఔరంగజేబ్ వంటి రాజులు సింహాసనం అధిష్టించారు.

Image Source: pixabay

చివరి మొఘల్ చక్రవర్తి పేరు తెలుసా

Image Source: pixabay

ఆ మొఘల్ చక్రవర్తి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులకు నాయకత్వం వహించాడు.

Image Source: pinterest

ఆ మొఘల్ చక్రవర్తి రెండుసార్లు పట్టాభిషిక్తుడయ్యాడు.

Image Source: pinterest

ఆ మొఘల్ చక్రవర్తి పేరు బహదూర్ షా జాఫర్.

Image Source: pinterest

బహదూర్ షా జాఫర్ 1862లో మరణించారు..ఈయనతో మొఘల్ సామ్రాజ్యం ముగిసింది

Image Source: pixabay