రైల్వే టికెట్‌ క్యాన్సిల్ చేసేవారు తప్పనిసరిగా ఇది తెలుసుకోండి!

Published by: RAMA
Image Source: Pexels

భారతదేశంలో రైలు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, సామాన్య ప్రజల జీవితంలో ఇది ఒక ముఖ్యమైన భాగం.

Image Source: Pexels

రైలును ప్రజలు బస్సు ... విమానం కంటే చౌకైనదిగా, సౌకర్యవంతమైనదిగా , నమ్మదగినదిగా భావిస్తారు.

Image Source: Pexels

టికెట్ బుక్ చేసుకోవడం కూడా ఇప్పుడు చాలా సులభం అయింది.

Image Source: Pexels

IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారు, కాని చాలా సార్లు ప్రణాళిక మారుతుంది.

Image Source: Pexels

కన్ఫర్మ్ టిక్కెట్‌ను రెండు రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే , ఫ్లాట్ ఫామ్ క్యాన్సిలేషన్ ఛార్జీలు పడతాయి.

Image Source: Pexels

రైలు బయలుదేరడానికి రెండు రోజుల నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే ఛార్జీలలో 25% కట్ అవుతుంది.

Image Source: Pexels

12 గంటల నుంచి 4 గంటల లోపు రద్దు చేస్తే ఛార్జీలలో 50% కట్ అవుతుంది.

Image Source: freepik

చార్ట్ తయారైన తర్వాత ఇక రీఫండ్ రాదు..TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది

Image Source: freepik