ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ విమానం ఏది?

Published by: RAMA
Image Source: Pexels

యుద్ధ విమానం యుద్ధభూమిలో ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడుతుంది

Image Source: Pexels

ప్రపంచంలోని అన్ని దేశాలు తమ భద్రతను మరింత బలోపేతం చేయడానికి, కాలానికి అనుగుణంగా తమ సైనిక శక్తిని పెంచుకుంటాయి.

Image Source: Pexels

అన్ని దేశాలు తమ యుద్ధ విమానాలను నిరంతరం ఆధునీకరిస్తున్నాయి

Image Source: Pexels

అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలోకి వచ్చే యుద్ధ విమానాలేంటో తెలుసా?

Image Source: Pexels

అమెరికాకు చెందిన మల్టీ రోల్ స్టేల్త్ ఫైటర్ F35 గాలి నుంతి గాలికి ... గాలి నుంచి నేలపైకి చేసే మిషన్లలో చాలా ప్రమాదకరమైనది

Image Source: Pexels

దీని అధునాతన సెన్సార్లు నెట్‌వర్క్‌ కార్యకలాపాలు , కచ్చితమైన ఆయుధాలు ఆధునిక యుద్ధ రంగంలో గొప్ప ఆధిక్యతను అందిస్తాయి.

Image Source: Pexels

ఈ విమానం శత్రువుకు కనబడకుండా కూల్చివేస్తుంది అంటే రాడార్ పరిధిలోకి రాదు

Image Source: Pexels

ఇప్పటివరకు 1000+ యూనిట్లు తయారయ్యాయి ... 20+ కంటే ఎక్కువ దేశాలలో ఉన్నాయి

Image Source: Pexels