ఆసియాలోనే అత్యంత ధనిక కార్పొరేషన్: BMC .వా చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

భారతదేశంలోనే అత్యంత పురాతనమైనది, 1888లో 'బాంబే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్' ద్వారా స్థాపించారు.

Published by: Raja Sekhar Allu

దక్షిణ ముంబైలోని CST రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న BMC ప్రధాన కార్యాలయం ఒక అద్భుతమైన నిర్మాణ కళాఖండం.

Published by: Raja Sekhar Allu

మహానగరాన్ని పరిపాలించడానికి ఇందులో మొత్తం 227 మంది ఎన్నికైన కార్పొరేటర్లు

Published by: Raja Sekhar Allu

రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలతో పాటు నీటిని సరఫరా చేసే ఏడు ప్రధాన రిజర్వాయర్లు BMC పరిధిలోనే

Published by: Raja Sekhar Allu

BMC ఆసియాలోనే అతిపెద్ద ప్రజారోగ్య వ్యవస్థలలో ఒకదానిని నడుపుతోంది.

Published by: Raja Sekhar Allu

BMCకి సొంతంగా 'ముంబై ఫైర్ బ్రిగేడ్' ఉంది.

Published by: Raja Sekhar Allu

ముంబైలోని కొన్ని వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను BMC నిర్వహిస్తోంది.

Published by: Raja Sekhar Allu

BMCకి మేయర్ గౌరవప్రదమైన పదవి అయినప్పటికీ, అసలైన పాలనా అధికారాలు 'మున్సిపల్ కమిషనర్' దగ్గర ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

కోవిడ్ సమయంలో BMC అనుసరించిన ముంబై మోడల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు లభించాయి.

Published by: Raja Sekhar Allu