వీడియో గేమ్‌లా అనిపించే 3 ప్రదేశాలు ఇవి!

Published by: RAMA
Image Source: Freepik

వీడియో గేమ్ అనేది గ్రాఫిక్స్ కారణంగా ఎత్తైన భవనాలు, అద్భుతమైన దృశ్యాలు వాస్తవ ప్రపంచం కంటే ఎక్కువ సృజనాత్మకంగా కనిపించే ఒక ఆట.

Image Source: Freepik

వీడియో గేమ్ లాంటి ప్రదేశం ప్రపంచంలో ఉందని ఎప్పుడైనా అనుకున్నారా

Image Source: Freepik

వీడియో గేమ్ లాగా అనిపించే ప్రపంచంలోని మూడు ప్రదేశాలున్నాయి

Image Source: Freepik

అందులో మొదటిది చైనాలోని జాంగ్‌జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్.

Image Source: Freepik

ప్రత్యేకమైన మొక్కలు, ఎత్తైన శిఖరాలు , స్కై వాక్ అచ్చంగా వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది.

Image Source: Freepik

ఐస్లాండ్ లోని మౌంట్ ఫాగ్రాడల్స్ఫజాల్ ఉంది, ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది.

Image Source: Freepik

అగ్నిపర్వతం, లావా పొగతో నిండిన ఆకాశం, ఆవిరితో కూడిన దృశ్యం నిజంగా వీడియో గేమ్ లా అనిపిస్తుంది

Image Source: Freepik

మూడవది టర్కీలోని కాప్పడోసియా, దీనిని ఓపెన్-వరల్డ్ ఫాంటసీ అని పిలుస్తారు

Image Source: Freepik

అక్కడ విచిత్రమైన పర్వతాలు, భూగర్భ నగరాలు, గాలిలో ఎగురుతున్న బెలూన్లు ...ఏదో వీడియో గేమ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది.

Image Source: Freepik