సింహాల వలె పులులు గుంపులుగా ఉండవు. ఇవి చాలా వరకు ఒంటరిగానే జీవిస్తాయి.

Published by: Raja Sekhar Allu

పులులు మాత్రం అద్భుతమైన ఈతగాళ్లు. ఇవి నీటిలో గంటల తరబడి గడపడానికి, కిలోమీటర్ల మేర ఈదడానికి ఇష్టపడతాయి.

Published by: Raja Sekhar Allu

పులులకు పగటిపూట కంటే రాత్రిపూట వీటికి కంటిచూపు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి చీకటిలోనే వేట సాగిస్తాయి.

Published by: Raja Sekhar Allu

పులులు అనవసరంగా గర్జించవు. కేవలం తమ ప్రాంతం గురించి వేరే పులులను హెచ్చరించడానికి లేదా తోడును పిలవడానికి మాత్రమే గర్జిస్తాయి.

Published by: Raja Sekhar Allu

పులి చేసే ప్రతి పది వేట ప్రయత్నాలలో కేవలం ఒక్కటి మాత్రమే విజయవంతమవుతుంది.

Published by: Raja Sekhar Allu

పులి చర్మంపై ఉండే చారలు మనుషుల వేలిముద్రల లాంటివి. ప్రపంచంలో ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు.

Published by: Raja Sekhar Allu

మగ పులి వేటాడితే అది తను తినకముందే ఆడ పులులను, పిల్లలను తిననిస్తుంది

Published by: Raja Sekhar Allu

పులులు ఒక్క దూకులో దాదాపు 20 నుండి 30 అడుగుల దూరాన్ని దాటగలవు.

Published by: Raja Sekhar Allu

పులి లాలాజలానికి యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. నాలుకతో నాకడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించుకుంటాయి.

Published by: Raja Sekhar Allu

పులులు కొన్నిసార్లు ఇతర జంతువుల శబ్దాలను అనుకరిస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Published by: Raja Sekhar Allu