దేశంలోని తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభం కానుంది.

Published by: Raja Sekhar Allu

తొలి దశలో సూరత్ నుంచి వాపి సుమారు 100 కి.మీ మధ్య రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు.

Published by: Raja Sekhar Allu

బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రస్తుతం రైలులో ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్లడానికి 6-7 గంటలు ...బుల్లెట్ రైలులో కేవలం 1 గంట 58 నిమిషాల్లో

Published by: Raja Sekhar Allu

జపాన్ కు చెందిన అత్యాధునిక 'షింకన్సెన్' సాంకేతికతతో బుల్లెట్ రైలు

Published by: Raja Sekhar Allu

7 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ సొరంగం థానే క్రీక్ వద్ద నిర్మాణం

Published by: Raja Sekhar Allu

ఈ మెగా ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 1.08 లక్షల కోట్లు.

Published by: Raja Sekhar Allu

మొత్తం 508 కి.మీ మార్గంలో దాదాపు 465 కి.మీ (92%) ఎలివేటెడ్ (వంతెనలపై) మార్గం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

2027లో తొలి దశ ప్రారంభమైనప్పటికీ, ముంబై నుండి అహ్మదాబాద్ వరకు పూర్తి కారిడార్ 2029 డిసెంబర్ నాటికి పూర్తి

Published by: Raja Sekhar Allu

మరిన్ని కారిడార్లలో బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు

Published by: Raja Sekhar Allu