క్రీ.పూ 45లో జూలియస్ సీజర్ 'జూలియన్ క్యాలెండర్'ను ప్రవేశపెట్టాడు. మార్చి నుంచి మార్చి జనవరి1ని ఖరారు చేశాడు.

Published by: Raja Sekhar Allu

రోమన్ పురాణాల ప్రకారం రెండు ముఖాలు కలిగిన 'జానస్' అనే దేవుడి పేరు మీద జనవరి నెలకు ఆ పేరు వచ్చింది.

Published by: Raja Sekhar Allu

ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 పైగా ఒకే రోజున జరుపుకునే ఏకైక పబ్లిక్ హాలీడే జనవరి 1.

Published by: Raja Sekhar Allu

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సంప్రదాయం పురాతన బాబిలోనియన్ల కాలం నుండే ఉంది.

Published by: Raja Sekhar Allu

శాంతిని పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనవరి 1న 'ప్రపంచ కుటుంబ దినోత్సవం'గా గుర్తించింది.

Published by: Raja Sekhar Allu

ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి ఏటా జనవరి మొదటి వారంలోనే భూమి సూర్యుడికి అత్యంత సమీప బిందువుకు చేరుకుంటుంది.

Published by: Raja Sekhar Allu

ప్రతి ఏటా జనవరి 1న గడువు ముగిసిన అనేక పాత పుస్తకాలు, సినిమాలు ,కళాఖండాలపై కాపీరైట్ తొలగిపోయి, అవి 'పబ్లిక్ డొమైన్'లోకి వస్తాయి.

Published by: Raja Sekhar Allu

బెల్జియం, బ్రెజిల్, చైనా వంటి అనేక దేశాలకు జనవరి 1 నుండే అధికారిక ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.

Published by: Raja Sekhar Allu

మొట్టమొదటగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే భారీ బాణసంచా వేడుకలు జనవరి 1 ఆరంభానికి గ్లోబల్ ఐకాన్‌గా నిలుస్తాయి.

Published by: Raja Sekhar Allu

క్రైస్తవ మతంలో ఈ రోజును 'యేసుక్రీస్తు నామకరణ దినోత్సవం'గా జరుపుకుంటారు.

Published by: Raja Sekhar Allu